Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 51 · verse 37

Jeremiah 51:37 in Telugu

బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.

Babulonu nirjanamai kasuvu dibbalugaa undunu nakkalaku nivaasasthalamagunu adi paadai yegataaliki kaaranamugaa undunu.

Jeremiah 51:37 in English

King James Version (KJV)
And Babylon shall become heaps, a dwellingplace for dragons, an astonishment, and an hissing, without an inhabitant.
World English Bible (WEB)
Babylon will become heaps, a dwelling place for jackals, an astonishment, and a hissing, without inhabitant.
American Standard Version (ASV)
And Babylon shall become heaps, a dwelling-place for jackals, an astonishment, and a hissing, without inhabitant.
Bible in Basic English (BBE)
And Babylon will become a mass of broken walls, a hole for jackals, a cause of wonder and surprise, without a living man in it.
Darby Translation (DBY)
And Babylon shall become heaps, a dwelling-place of jackals, an astonishment, and a hissing, without inhabitant.
Webster's Bible (WBS)
And Babylon shall become heaps, a dwelling-place for dragons, an astonishment, and a hissing, without an inhabitant.
Young's Literal Translation (YLT)
And Babylon hath been for heaps, A habitation of dragons, An astonishment, and a hissing, without inhabitant.

Read in context

  1. 35నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాక యని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును.
  2. 36యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.
  3. 37బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.
  4. 38వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపెట్టుదురు.
  5. 39వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్లజేసెదను ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 51

Cross references

Original words (Hebrew)

Jeremiah 51:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.