Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 52 · verse 32

Jeremiah 52:32 in Telugu

అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.

Atanito dayagaa maatalaadi atanitokooda babulonulonundu raajula sinhaasanamukante ettayina sinhaasanamu ataniki niyaminchenu.

Jeremiah 52:32 in English

King James Version (KJV)
And spake kindly unto him, and set his throne above the throne of the kings that [were] with him in Babylon,
World English Bible (WEB)
He spoke kindly to him, and set his throne above the throne of the kings who were with him in Babylon,
American Standard Version (ASV)
and he spake kindly to him, and set his throne above the throne of the kings that were with him in Babylon,
Bible in Basic English (BBE)
And he said kind words to him and put his seat higher than the seats of the other kings who were with him in Babylon.
Darby Translation (DBY)
and he spoke kindly unto him, and set his seat above the seat of the kings that were with him in Babylon.
Webster's Bible (WBS)
And spoke kindly to him, and set his throne above the throne of the kings that [were] with him in Babylon,
Young's Literal Translation (YLT)
and speaketh with him good things, and setteth his throne above the throne of the kings who [are] with him in Babylon,

Read in context

  1. 30నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజ దేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మను ష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.
  2. 31యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన ముప్పది యేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువదియైదవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తన యేలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహో యాకీనునకు దయచూపి, బందీగృహములోనుండి అతని తెప్పించి
  3. 32అతనితో దయగా మాటలాడి అతనితోకూడ బబులోనులోనుండు రాజుల సింహాసనముకంటె ఎత్తయిన సింహాసనము అతనికి నియమించెను.
  4. 33మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించి కొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచువచ్చెను.
  5. 34మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్య బడుచుండెను.
Read all of Jeremiah 52

Cross references

Original words (Hebrew)

Jeremiah 52:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.