Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 7 · verse 15

Jeremiah 7:15 in Telugu

ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.

Ephraayimu santaanamagu mee sahodarulanandarini nenu vellagottinatlu mimmunu naa sannidhinundi vellagottudunu.

Jeremiah 7:15 in English

King James Version (KJV)
And I will cast you out of my sight, as I have cast out all your brethren, [even] the whole seed of Ephraim.
World English Bible (WEB)
I will cast you out of my sight, as I have cast out all your brothers, even the whole offspring of Ephraim.
American Standard Version (ASV)
And I will cast you out of my sight, as I have cast out all your brethren, even the whole seed of Ephraim.
Bible in Basic English (BBE)
And I will send you away from before my face, as I have sent away all your brothers, even all the seed of Ephraim.
Darby Translation (DBY)
and I will cast you out of my sight, as I have cast out all your brethren, all the seed of Ephraim.
Webster's Bible (WBS)
And I will cast you out of my sight, as I have cast out all your brethren, [even] the whole seed of Ephraim.
Young's Literal Translation (YLT)
And I have cast you from before My face, As I have cast out all your brethren, The whole seed of Ephraim.

Read in context

  1. 13నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక
  2. 14నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
  3. 15ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.
  4. 16కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.
  5. 17యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.
Read all of Jeremiah 7

Cross references

Original words (Hebrew)

Jeremiah 7:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.