Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 7 · verse 26

Jeremiah 7:26 in Telugu

వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.

Vaaru naa maata vinakayunnaaru cheviyoggakayunnaaru tama medanu vanchaka manassunu kathinaparachukonuchunnaaru; vaaru tama pitarulakante mari dushtulairi.

Jeremiah 7:26 in English

King James Version (KJV)
Yet they hearkened not unto me, nor inclined their ear, but hardened their neck: they did worse than their fathers.
World English Bible (WEB)
Yet they didn’t listen to me or incline their ear, but made their neck stiff. They did worse than their fathers.
American Standard Version (ASV)
yet they hearkened not unto me, nor inclined their ear, but made their neck stiff: they did worse than their fathers.
Bible in Basic English (BBE)
But still they took no note and would not give ear, but they made their necks stiff, doing worse than their fathers.
Darby Translation (DBY)
but they have not hearkened unto me, nor inclined their ear; and they have hardened their neck: they have done worse than their fathers.
Webster's Bible (WBS)
Yet they hearkened not to me, nor inclined their ear, but hardened their neck: they did worse than their fathers.
Young's Literal Translation (YLT)
And they have not hearkened unto Me, Nor inclined their ear, and harden their neck, They have done evil above their fathers.

Read in context

  1. 24అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.
  2. 25మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.
  3. 26వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.
  4. 27నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు
  5. 28గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము - వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.
Read all of Jeremiah 7

Cross references

Original words (Hebrew)

Jeremiah 7:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.