Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 8 · verse 18

Jeremiah 8:18 in Telugu

నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును?

Naa gunde naa lopala sommasilluchunnadi, nenu denicheta duhkhopashaanti nondudunu?

Jeremiah 8:18 in English

King James Version (KJV)
[When] I would comfort myself against sorrow, my heart [is] faint in me.
World English Bible (WEB)
Oh that I could comfort myself against sorrow! My heart is faint within me.
American Standard Version (ASV)
Oh that I could comfort myself against sorrow! my heart is faint within me.
Bible in Basic English (BBE)
Sorrow has come on me! my heart in me is feeble.
Darby Translation (DBY)
My comfort in my sadness! my heart is faint in me!
Webster's Bible (WBS)
[When] I would comfort myself against sorrow, my heart [is] faint in me.
Young's Literal Translation (YLT)
My refreshing for me [is] sorrow, For me my heart [is] sick.

Read in context

  1. 16దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశ నము చేయుదురు.
  2. 17నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.
  3. 18నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును?
  4. 19యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము విన బడుచున్నది; వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?
  5. 20కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.
Read all of Jeremiah 8

Cross references

Original words (Hebrew)

Jeremiah 8:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.