Job · chapter 7 · verse 13
Job 7:13 in Telugu
నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా
Naa manchamu naaku aadarana ichchunu. Naa parupu naa baadhaku upashaanti ichchunu aninenanukonagaa
Job 7:13 in English
- King James Version (KJV)
- When I say, My bed shall comfort me, my couch shall ease my complaint;
- World English Bible (WEB)
- When I say, ‘My bed will comfort me. My couch will ease my complaint,’
- American Standard Version (ASV)
- When I say, My bed shall comfort me, My couch shall ease my complaint;
- Bible in Basic English (BBE)
- When I say, In my bed I will have comfort, there I will get rest from my disease;
- Darby Translation (DBY)
- When I say, My bed shall comfort me, my couch shall ease my complaint;
- Webster's Bible (WBS)
- When I say, My bed shall comfort me, my couch shall ease my complaint;
- Young's Literal Translation (YLT)
- When I said, 'My bed doth comfort me,' He taketh away in my talking my couch.
Read in context
- 11కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
- 12నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు?
- 13నా మంచము నాకు ఆదరణ ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా
- 14నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.
- 15కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
Cross references
- Psalm 6:6 కీర్తనలు 6:6నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
- Psalm 77:4 కీర్తనలు 77:4నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
- Job 7:3–4 యోబు 7:3–4ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి. నేను పండుకొనునప్పుడెల్ల ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును. తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.
- Job 9:27–28 యోబు 9:27–28నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా? నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను