Job · chapter 13 · verse 10
Job 13:10 in Telugu
మీరు రహస్యముగా పక్షపాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
Meeru rahasyamugaa pakshapaatamu choopina yedala nishchayamugaa aayana mimmunu gaddinchunu.
Job 13:10 in English
- King James Version (KJV)
- He will surely reprove you, if ye do secretly accept persons.
- World English Bible (WEB)
- He will surely reprove you if you secretly show partiality.
- American Standard Version (ASV)
- He will surely reprove you, If ye do secretly show partiality.
- Bible in Basic English (BBE)
- He will certainly put you right, if you have respect for persons in secret.
- Darby Translation (DBY)
- He will certainly reprove you, if ye do secretly accept persons.
- Webster's Bible (WBS)
- He will surely reprove you, if ye do secretly accept persons.
- Young's Literal Translation (YLT)
- He doth surely reprove you, if in secret ye accept faces.
Read in context
- 8ఆయన యెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?
- 9ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?
- 10మీరు రహస్యముగా పక్షపాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
- 11ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా?
- 12మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు. మీ వాదములు మంటివాదములు
Cross references
- James 2:9 యాకోబు 2:9మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
- Psalm 82:2 కీర్తనలు 82:2ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా. )
- Psalm 50:21–22 కీర్తనలు 50:21–22ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును
- Job 42:7–8 యోబు 42:7–8యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.