Job · chapter 13 · verse 8
Job 13:8 in Telugu
ఆయన యెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?
Aayana yedala meeru pakshapaatamu choopuduraa?devuni pakshamuna meeru vaadinturaa?
Job 13:8 in English
- King James Version (KJV)
- Will ye accept his person? will ye contend for God?
- World English Bible (WEB)
- Will you show partiality to him? Will you contend for God?
- American Standard Version (ASV)
- Will ye show partiality to him? Will ye contend for God?
- Bible in Basic English (BBE)
- Will you have respect for God's person in this cause, and put yourselves forward as his supporters?
- Darby Translation (DBY)
- Will ye accept his person? will ye contend for God?
- Webster's Bible (WBS)
- Will ye accept his person? will ye contend for God?
- Young's Literal Translation (YLT)
- His face do ye accept, if for God ye strive?
Read in context
- 6దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.
- 7దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?
- 8ఆయన యెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?
- 9ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?
- 10మీరు రహస్యముగా పక్షపాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
Cross references
- Proverbs 24:23 సామెతలు 24:23ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు
- Exodus 23:2–3 నిర్గమకాండము 23:2–3దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు; వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు.
- Job 32:21 యోబు 32:21మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష పాతినై యుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
- Leviticus 19:15 లేవీయకాండము 19:15అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
- Malachi 2:9 మలాకీ 2:9నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్ష పాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Job 34:19 యోబు 34:19రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?