Job · chapter 14 · verse 11
Job 14:11 in Telugu
తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
Tataaka jalamulu etlu inkipovuno nadi neeru etlu endi harinchipovuno aalaagunane narulu pandukoni tirigi levaru.
Job 14:11 in English
- King James Version (KJV)
- [As] the waters fail from the sea, and the flood decayeth and drieth up:
- World English Bible (WEB)
- As the waters fail from the sea, and the river wastes and dries up,
- American Standard Version (ASV)
- [As] the waters fail from the sea, And the river wasteth and drieth up;
- Bible in Basic English (BBE)
- The waters go from a pool, and a river becomes waste and dry;
- Darby Translation (DBY)
- The waters recede from the lake, and the river wasteth and drieth up:
- Webster's Bible (WBS)
- [As] the waters fail from the sea, and the flood decayeth and drieth up:
- Young's Literal Translation (YLT)
- Waters have gone away from a sea, And a river becometh waste and dry.
Read in context
- 9నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును.
- 10అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?
- 11తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
- 12ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
- 13నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.
Cross references
- Isaiah 19:5 యెషయా 19:5సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును
- Job 6:15–18 యోబు 6:15–18నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.
- Jeremiah 15:18 యిర్మీయా 15:18నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?