Job · chapter 15 · verse 19
Job 15:19 in Telugu
అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.
Anyulato sahavaasamu cheyakataamu svaasthyamugaa pondina deshamulo nivasinchinajnyaanulu cheppina bodhanu neeku telipedanu.
Job 15:19 in English
- King James Version (KJV)
- Unto whom alone the earth was given, and no stranger passed among them.
- World English Bible (WEB)
- to whom alone the land was given, and no stranger passed among them):
- American Standard Version (ASV)
- Unto whom alone the land was given, And no stranger passed among them):
- Bible in Basic English (BBE)
- For only to them was the land given, and no strange people were among them:)
- Darby Translation (DBY)
- Unto whom alone the earth was given, and no stranger passed among them.
- Webster's Bible (WBS)
- To whom alone the earth was given, and no stranger passed among them.
- Young's Literal Translation (YLT)
- To them alone was the land given, And a stranger passed not over into their midst:
Read in context
- 17నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను.
- 18జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.
- 19అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.
- 20తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును.
- 21భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.
Cross references
- Joel 3:17 యోవేలు 3:17అన్యు లికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరి శుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు.
- Deuteronomy 32:8 ద్వితీయోపదేశకాండము 32:8మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
- Genesis 10:25 ఆదికాండము 10:25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- Genesis 10:32 ఆదికాండము 10:32వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.