Genesis · chapter 10 · verse 25
Genesis 10:25 in Telugu
ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
Eberuku iddaru kumaarulu puttiri. Vaarilo okani peru pelegu, elayanagaa atani dinamulalo bhoomi deshamulugaa vibhaagimpabadenu. Atani sahodaruni peru yoktaanu.
Genesis 10:25 in English
- King James Version (KJV)
- And unto Eber were born two sons: the name of one [was] Peleg; for in his days was the earth divided; and his brother’s name [was] Joktan.
- World English Bible (WEB)
- To Eber were born two sons. The name of the one was Peleg, for in his days the earth was divided. His brother’s name was Joktan.
- American Standard Version (ASV)
- And unto Eber were born two sons: the name of the one was Peleg; for in his days was the earth divided; and his brother’s name was Joktan.
- Bible in Basic English (BBE)
- And Eber had two sons: the name of the one was Peleg, because in his time the peoples of the earth became separate; and his brother's name was Joktan.
- Darby Translation (DBY)
- And to Eber were born two sons: the name of the one was Peleg, for in his days was the earth divided; and his brother's name was Joktan.
- Webster's Bible (WBS)
- And to Eber were born two sons: the name of one [was] Peleg, for in his days was the earth divided; and his brother's name [was] Joktan.
- Young's Literal Translation (YLT)
- And to Eber have two sons been born; the name of the one [is] Peleg (for in his days hath the earth been divided,) and his brother's name [is] Joktan.
Read in context
- 23అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు.
- 24అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- 25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- 26యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
- 27హదోరమును ఊజాలును దిక్లాను
Cross references
- 1 Chronicles 1:19 1 దినవృత్తాంతములు 1:19ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
- Genesis 10:32 ఆదికాండము 10:32వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
- Deuteronomy 32:8 ద్వితీయోపదేశకాండము 32:8మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
- Acts 17:26 అపొస్తలుల కార్యములు 17:26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
- Luke 3:35–36 లూకా 3:35–36నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- Genesis 11:16–19 ఆదికాండము 11:16–19ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 10:21 ఆదికాండము 10:21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
Original words (Hebrew)
- Eber · H5677עֵבֵר ʻÊbêr
- born · H3205יָלַד yâlad
- two · H8147שְׁנַיִם shᵉnayim
- sons · H1121בֵּן bên
- name · H8034שֵׁם shêm
- one · H259אֶחָד ʼechâd
- Peleg · H6389פֶּלֶג Peleg
- days · H3117יוֹם yôwm
- earth · H776אֶרֶץ ʼerets
- divided · H6385פָּלַג pâlag
- brother’s · H251אָח ʼâch
- name · H8034שֵׁם shêm
- Joktan · H3355יׇקְטָן Yoqṭân