Job · chapter 15 · verse 23
Job 15:23 in Telugu
అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.
Abbaa, aahaaramekkada dorukunani daanikoraku tirugu laadunu. Andhakaaradinamu sameepinchuchunnadani vaaniki teliyunu.
Job 15:23 in English
- King James Version (KJV)
- He wandereth abroad for bread, [saying], Where [is it]? he knoweth that the day of darkness is ready at his hand.
- World English Bible (WEB)
- He wanders abroad for bread, saying, ‘Where is it?’ He knows that the day of darkness is ready at his hand.
- American Standard Version (ASV)
- He wandereth abroad for bread, [saying], Where is it? He knoweth that the day of darkness is ready at his hand.
- Bible in Basic English (BBE)
- He is wandering about in search of bread, saying, Where is it? and he is certain that the day of trouble is ready for him:
- Darby Translation (DBY)
- He wandereth abroad for bread, — where may it be? He knoweth that the day of darkness is ready at his hand.
- Webster's Bible (WBS)
- He wandereth abroad for bread, [saying] , Where [is it] ? he knoweth that the day of darkness is ready at his hand.
- Young's Literal Translation (YLT)
- He is wandering for bread — 'Where [is] it?' He hath known that ready at his hand Is a day of darkness.
Read in context
- 21భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.
- 22తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.
- 23అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.
- 24శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.
- 25వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.
Cross references
- Psalm 59:15 కీర్తనలు 59:15తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.
- Psalm 109:10 కీర్తనలు 109:10వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక
- Job 18:12 యోబు 18:12వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
- Amos 5:20 ఆమోసు 5:20యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?
- Ecclesiastes 11:8 ప్రసంగి 11:8ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకుదినములన్నియు సంతోష ముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము.
- Hebrews 10:27 హెబ్రీయులకు 10:27న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
- Hebrews 11:37–38 హెబ్రీయులకు 11:37–38రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
- Lamentations 5:9 విలాపవాక్యములు 5:9ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
- Job 30:3–4 యోబు 30:3–4దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
- Job 18:18 యోబు 18:18జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు.
- Zephaniah 1:15 జెఫన్యా 1:15ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
- Lamentations 5:6 విలాపవాక్యములు 5:6పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.