Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 30 · verse 3

Job 30:3 in Telugu

దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు

Daaridryamuchetanu kshaamamuchetanu shushkinchinavaarai edaarilo chaala dinamulanundi paadai nirmaanushya mugaanunna yedaarilo aahaaramukoraku vaaru tirugulaaduduru

Job 30:3 in English

King James Version (KJV)
For want and famine [they were] solitary; fleeing into the wilderness in former time desolate and waste.
World English Bible (WEB)
They are gaunt from lack and famine. They gnaw the dry ground, in the gloom of waste and desolation.
American Standard Version (ASV)
They are gaunt with want and famine; They gnaw the dry ground, in the gloom of wasteness and desolation.
Bible in Basic English (BBE)
They are wasted for need of food, biting the dry earth; their only hope of life is in the waste land.
Darby Translation (DBY)
Withered up through want and hunger, they flee into waste places long since desolate and desert:
Webster's Bible (WBS)
For want and famine [they were] solitary; fleeing into the wilderness in former time desolate and waste.
Young's Literal Translation (YLT)
With want and with famine gloomy, Those fleeing to a dry place, Formerly a desolation and waste,

Read in context

  1. 1ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
  2. 2వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది.
  3. 3దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు
  4. 4వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి.
  5. 5వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను
Read all of Job 30

Cross references

Original words (Hebrew)

Job 30:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.