Job · chapter 16 · verse 2
Job 16:2 in Telugu
ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.
Itti maatalu anekamulu nenu viniyunnaanu meerandaru baadhake kartalugaani aadaranaku kartalukaaru.
Job 16:2 in English
- King James Version (KJV)
- I have heard many such things: miserable comforters [are] ye all.
- World English Bible (WEB)
- “I have heard many such things. You are all miserable comforters!
- American Standard Version (ASV)
- I have heard many such things: Miserable comforters are ye all.
- Bible in Basic English (BBE)
- Such things have frequently come to my ears: you are comforters who only give trouble.
- Darby Translation (DBY)
- I have heard many such things: grievous comforters are ye all.
- Webster's Bible (WBS)
- I have heard many such things: miserable comforters [are] ye all.
- Young's Literal Translation (YLT)
- I have heard many such things, Miserable comforters [are] ye all.
Read in context
- 1అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.
- 3ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
- 4నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాటలాడవచ్చును. నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును.
Cross references
- Job 13:4–5 యోబు 13:4–5మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- Job 26:2–3 యోబు 26:2–3శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
- Job 19:2–3 యోబు 19:2–3ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు? పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
- Psalm 69:26 కీర్తనలు 69:26నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Philippians 1:16 ఫిలిప్పీయులకు 1:16వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;
- Job 11:2–3 యోబు 11:2–3ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
- Job 6:6 యోబు 6:6ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?
- Job 6:25 యోబు 6:25యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?