Philippians · chapter 1 · verse 16
Philippians 1:16 in Telugu
వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;
Vaaraite naa bandhakamulato kooda naaku shrama toducheyavalenani talanchukoni, shuddhamanassuto kaaka kakshato kreestunu prakatinchuchunnaaru;
Philippians 1:16 in English
- King James Version (KJV)
- The one preach Christ of contention, not sincerely, supposing to add affliction to my bonds:
- World English Bible (WEB)
- The former insincerely preach Christ from selfish ambition, thinking that they add affliction to my chains;
- American Standard Version (ASV)
- the one [do it] of love, knowing that I am set for the defence of the gospel;
- Bible in Basic English (BBE)
- These do it from love, conscious that I am responsible for the cause of the good news:
- Darby Translation (DBY)
- These indeed out of love, knowing that I am set for the defence of the glad tidings;
- Webster's Bible (WBS)
- The one preach Christ from contention, not sincerely, supposing to add affliction to my bonds:
- Young's Literal Translation (YLT)
- the one, indeed, of rivalry the Christ do proclaim, not purely, supposing to add affliction to my bonds,
Read in context
- 14మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.
- 15కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు.
- 16వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;
- 17వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.
- 18అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.
Cross references
- 2 Corinthians 4:1–2 2 కొరింథీయులకు 4:1–2కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.
- 2 Corinthians 2:17 2 కొరింథీయులకు 2:17కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.
- Job 6:14 యోబు 6:14క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.
- Philippians 1:12 ఫిలిప్పీయులకు 1:12సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
- Philippians 1:7 ఫిలిప్పీయులకు 1:7నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.
- Philippians 1:10 ఫిలిప్పీయులకు 1:10ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన
- Psalm 69:26 కీర్తనలు 69:26నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
- Job 16:4 యోబు 16:4నాస్థితిలో మీరుండినయెడల నేనును మీవలె మాటలాడవచ్చును. నేనును మీమీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును.
Original words (Greek)
- one · G3588ὁ ho
- preach · G2605καταγγέλλω katangéllō
- Christ · G5547Χριστός Christós
- of · G1537ἐκ ek
- contention · G2052ἐριθεία eritheía
- not · G3756οὐ ou
- sincerely · G55ἁγνῶς hagnōs
- supposing · G3633οἴομαι oíomai
- add · G2018ἐπιφέρω epiphérō
- affliction · G2347θλῖψις thlîpsis
- to · G1199δεσμόν desmón
- my · G3450μοῦ moû
- bonds · G1199δεσμόν desmón