Job · chapter 16 · verse 22
Job 16:22 in Telugu
కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును.
Koddi sanvatsaramulu gatinchina taruvaata tirigi raani maargamuna nenu velludunu.
Job 16:22 in English
- King James Version (KJV)
- When a few years are come, then I shall go the way [whence] I shall not return.
- World English Bible (WEB)
- For when a few years have come, I will go the way of no return.
- American Standard Version (ASV)
- For when a few years are come, I shall go the way whence I shall not return.
- Bible in Basic English (BBE)
- For in a short time I will take the journey from which I will not come back.
- Darby Translation (DBY)
- For years [few] in number shall pass, — and I shall go the way [whence] I shall not return.
- Webster's Bible (WBS)
- When a few years are come, then I shall go the way [whence] I shall not return.
- Young's Literal Translation (YLT)
- When a few years do come, Then a path I return not do I go.
Read in context
- 20నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు
- 21నర పుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.
- 22కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును.
Cross references
- Job 14:10 యోబు 14:10అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?
- Job 14:14 యోబు 14:14మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
- Job 7:9–10 యోబు 7:9–10మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.
- Job 14:5 యోబు 14:5నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు
- Ecclesiastes 12:5 ప్రసంగి 12:5ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు.