Job · chapter 16 · verse 8
Job 16:8 in Telugu
నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.
Naa dehamantayu neevu pattukoniyunnaavu. Idikooda naameeda saakshyamugaa nunnadi naa ksheenata mukhaamukhigaa saakshyamichchuchunnadi.
Job 16:8 in English
- King James Version (KJV)
- And thou hast filled me with wrinkles, [which] is a witness [against me:] and my leanness rising up in me beareth witness to my face.
- World English Bible (WEB)
- You have shriveled me up. This is a witness against me. My leanness rises up against me. It testifies to my face.
- American Standard Version (ASV)
- And thou hast laid fast hold on me, [which] is a witness [against me]: And my leanness riseth up against me, It testifieth to my face.
- Bible in Basic English (BBE)
- It has come up as a witness against me, and the wasting of my flesh makes answer to my face.
- Darby Translation (DBY)
- Thou hast shrivelled me up! it is become a witness; and my leanness riseth up against me, it beareth witness to my face.
- Webster's Bible (WBS)
- And thou hast filled me with wrinkles, [which] is a witness [against me] : and my leanness rising up in me beareth witness to my face.
- Young's Literal Translation (YLT)
- And Thou dost loathe me, For a witness it hath been, And rise up against me doth my failure, In my face it testifieth.
Read in context
- 6నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదునేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును?
- 7ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడు చేసియున్నావు
- 8నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.
- 9ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
- 10జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు
Cross references
- Job 10:17 యోబు 10:17సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.
- Job 19:20 యోబు 19:20నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది
- Psalm 109:24 కీర్తనలు 109:24ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.
- Ruth 1:21 రూతు 1:21నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.
- Ephesians 5:27 ఎఫెసీయులకు 5:27నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
- Isaiah 24:16 యెషయా 24:16నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత ములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.
- Psalm 106:15 కీర్తనలు 106:15వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను.
- Isaiah 10:16 యెషయా 10:16ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.