Job · chapter 19 · verse 11
Job 19:11 in Telugu
ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
Aayana naameeda tana kopamunu ragulabettenunannu tana shatruvulalo okanigaa enchenu.
Job 19:11 in English
- King James Version (KJV)
- He hath also kindled his wrath against me, and he counteth me unto him as [one of] his enemies.
- World English Bible (WEB)
- He has also kindled his wrath against me. He counts me among his adversaries.
- American Standard Version (ASV)
- He hath also kindled his wrath against me, And he counteth me unto him as [one of] his adversaries.
- Bible in Basic English (BBE)
- His wrath is burning against me, and I am to him as one of his haters.
- Darby Translation (DBY)
- And he hath kindled his anger against me, and hath counted me unto him as one of his enemies.
- Webster's Bible (WBS)
- He hath also kindled his wrath against me, and he counteth me to him as [one of] his enemies.
- Young's Literal Translation (YLT)
- And He kindleth against me His anger, And reckoneth me to Him as His adversaries.
Read in context
- 9ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
- 10నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
- 11ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
- 12ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారము చుట్టు దిగిరి.
- 13ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
Cross references
- Job 13:24 యోబు 13:24నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
- Job 16:9 యోబు 16:9ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
- Job 33:10 యోబు 33:10ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
- Psalm 90:7 కీర్తనలు 90:7నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
- Psalm 89:46 కీర్తనలు 89:46యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
- Lamentations 2:5 విలాపవాక్యములు 2:5ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.
- Deuteronomy 32:22 ద్వితీయోపదేశకాండము 32:22నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.