Job · chapter 33 · verse 10
Job 33:10 in Telugu
ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
Aayana naameeda tappulu pattinchutaku samayamu vedakuchunnaadu nannu tanaku pagavaanigaa bhaavinchuchunnaadu.
Job 33:10 in English
- King James Version (KJV)
- Behold, he findeth occasions against me, he counteth me for his enemy,
- World English Bible (WEB)
- Behold, he finds occasions against me. He counts me for his enemy.
- American Standard Version (ASV)
- Behold, he findeth occasions against me, He counteth me for his enemy;
- Bible in Basic English (BBE)
- See, he is looking for something against me; in his eyes I am as one of his haters;
- Darby Translation (DBY)
- Lo, he findeth occasions of hostility against me, he counteth me for his enemy;
- Webster's Bible (WBS)
- Behold, he findeth occasions against me, he counteth me for his enemy,
- Young's Literal Translation (YLT)
- Lo, occasions against me He doth find, He doth reckon me for an enemy to Him,
Read in context
- 8నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను.
- 9ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
- 10ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
- 11ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
- 12ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
Cross references
- Job 19:11 యోబు 19:11ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
- Job 13:24–25 యోబు 13:24–25నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు? ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?
- Job 14:16 యోబు 14:16అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు
- Job 34:5 యోబు 34:5నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
- Job 9:30–31 యోబు 9:30–31నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
- Job 31:35 యోబు 31:35నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.
- Job 16:9 యోబు 16:9ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
- Job 10:15–17 యోబు 10:15–17నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువుఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.
- Job 30:21 యోబు 30:21నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు