Job · chapter 22 · verse 24
Job 22:24 in Telugu
మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము
Mantilo nee bangaaramunu etiraallalo opheeru suvarnamunu paaraveyumu
Job 22:24 in English
- King James Version (KJV)
- Then shalt thou lay up gold as dust, and the [gold] of Ophir as the stones of the brooks.
- World English Bible (WEB)
- Lay your treasure in the dust, the gold of Ophir among the stones of the brooks.
- American Standard Version (ASV)
- And lay thou [thy] treasure in the dust, And [the gold of] Ophir among the stones of the brooks;
- Bible in Basic English (BBE)
- And put your gold in the dust, even your gold of Ophir among the rocks of the valleys;
- Darby Translation (DBY)
- And put the precious ore with the dust, and [the gold of] Ophir among the stones of the torrents,
- Webster's Bible (WBS)
- Then shalt thou lay up gold as dust, and the [gold] of Ophir as the stones of the brooks.
- Young's Literal Translation (YLT)
- So as to set on the dust a defence, And on a rock of the valleys a covering.
Read in context
- 22ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
- 23సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
- 24మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము
- 25అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.
- 26అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
Cross references
- Isaiah 13:12 యెషయా 13:12బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.
- 1 Kings 9:28 1 రాజులు 9:28వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
- Job 31:25 యోబు 31:25నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
- Genesis 10:29 ఆదికాండము 10:29ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
- 2 Chronicles 1:5 2 దినవృత్తాంతములు 1:5హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.
- Psalm 45:9 కీర్తనలు 45:9నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.
- 1 Kings 22:48 1 రాజులు 22:48యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.
- 2 Chronicles 9:10 2 దినవృత్తాంతములు 9:10ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.
- 2 Chronicles 9:27 2 దినవృత్తాంతములు 9:27రాజు యెరూషలేము నందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశ ముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.
- 1 Kings 10:21 1 రాజులు 10:21మరియు రాజైన సొలొ మోను పానపాత్రలు బంగారపువై యుండెను; లెబానోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది యొకటియు లేదు; సొలొమోను దినములలో వెండి యెన్నికకు రాలేదు.