Job · chapter 24 · verse 25
Job 24:25 in Telugu
ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
Ippudu eelaagu jarugani yedala nenu abaddhikudanani rujuvuparachuvaadevadu? Naa maatalu vattivani drushtaantaparachuvaadevadu?
Job 24:25 in English
- King James Version (KJV)
- And if [it be] not [so] now, who will make me a liar, and make my speech nothing worth?
- World English Bible (WEB)
- If it isn’t so now, who will prove me a liar, and make my speech worth nothing?”
- American Standard Version (ASV)
- And if it be not so now, who will prove me a liar, And make my speech nothing worth?
- Bible in Basic English (BBE)
- And if it is not so, now, who will make it clear that my words are false, and that what I say is of no value?
- Darby Translation (DBY)
- If it be not so now, who will make me a liar, and make my speech nothing worth?
- Webster's Bible (WBS)
- And if [it is] not [so] now, who will make me a liar, and make my speech of no worth?
- Young's Literal Translation (YLT)
- And if not now, who doth prove me a liar, And doth make of nothing my word?
Read in context
- 23ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
- 24వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
- 25ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
Cross references
- Job 9:24 యోబు 9:24భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు?
- Job 11:2–3 యోబు 11:2–3ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
- Job 6:28 యోబు 6:28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
- Job 27:4 యోబు 27:4నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
- Job 15:2 యోబు 15:2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?