Job · chapter 27 · verse 4
Job 27:4 in Telugu
నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
Nishchayamugaa naa pedavulu abaddhamu palukutaledu naa naaluka mosamu nuchcharinchutaledu.
Job 27:4 in English
- King James Version (KJV)
- My lips shall not speak wickedness, nor my tongue utter deceit.
- World English Bible (WEB)
- surely my lips will not speak unrighteousness, neither will my tongue utter deceit.
- American Standard Version (ASV)
- Surely my lips shall not speak unrighteousness, Neither shall my tongue utter deceit.
- Bible in Basic English (BBE)
- Truly, there is no deceit in my lips, and my tongue does not say what is false.
- Darby Translation (DBY)
- My lips shall not speak unrighteousness, nor my tongue utter deceit!
- Webster's Bible (WBS)
- My lips shall not speak wickedness, nor my tongue utter deceit.
- Young's Literal Translation (YLT)
- My lips do not speak perverseness, And my tongue doth not utter deceit.
Read in context
- 2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- 3నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
- 4నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
- 5మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
- 6నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.
Cross references
- Job 13:7 యోబు 13:7దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?
- John 8:55 యోహాను 8:55మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
- Job 6:28 యోబు 6:28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
- Job 34:6 యోబు 34:6న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
- 2 Corinthians 11:10 2 కొరింథీయులకు 11:10క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.