Job · chapter 24 · verse 8
Job 24:8 in Telugu
పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు.
Parvatamulameedi jallulaku tadisiyunduru chaatulenanduna bandanu kaugalinchukonduru.
Job 24:8 in English
- King James Version (KJV)
- They are wet with the showers of the mountains, and embrace the rock for want of a shelter.
- World English Bible (WEB)
- They are wet with the showers of the mountains, and embrace the rock for lack of a shelter.
- American Standard Version (ASV)
- They are wet with the showers of the mountains, And embrace the rock for want of a shelter.
- Bible in Basic English (BBE)
- They are wet with the rain of the mountains, and get into the cracks of the rock for cover.
- Darby Translation (DBY)
- They are wet with the showers of the mountains, and for want of a shelter embrace the rock...
- Webster's Bible (WBS)
- They are wet with the showers of the mountains, and embrace the rock for want of a shelter.
- Young's Literal Translation (YLT)
- From the inundation of hills they are wet, And without a refuge — have embraced a rock.
Read in context
- 6పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.
- 7బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు.
- 8పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు.
- 9తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
- 10దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు.
Cross references
- Lamentations 4:5 విలాపవాక్యములు 4:5సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.
- Hebrews 11:38 హెబ్రీయులకు 11:38అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
- Song of Solomon 5:2 పరమగీతము 5:2నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.