Job · chapter 25 · verse 5
Job 25:5 in Telugu
ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు.
Aayana drushtiki chandrudu kaantigalavaadu kaadunakshatramulu pavitramainavi kaavu.
Job 25:5 in English
- King James Version (KJV)
- Behold even to the moon, and it shineth not; yea, the stars are not pure in his sight.
- World English Bible (WEB)
- Behold, even the moon has no brightness, and the stars are not pure in his sight;
- American Standard Version (ASV)
- Behold, even the moon hath no brightness, And the stars are not pure in his sight:
- Bible in Basic English (BBE)
- See, even the moon is not bright, and the stars are not clean in his eyes:
- Darby Translation (DBY)
- Lo, even the moon is not bright; and the stars are not pure in his sight:
- Webster's Bible (WBS)
- Behold even to the moon, and it shineth not; and the stars are not pure in his sight.
- Young's Literal Translation (YLT)
- Lo — unto the moon, and it shineth not, And stars have not been pure in His eyes.
Read in context
- 3ఆయన సేనలను లెక్కింప శక్యమా?ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?
- 4నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
- 5ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు.
- 6మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
Cross references
- Isaiah 60:19–20 యెషయా 60:19–20ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.
- Job 15:15 యోబు 15:15ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
- 2 Corinthians 3:10 2 కొరింథీయులకు 3:10అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
- Job 31:26 యోబు 31:26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
- Isaiah 24:23 యెషయా 24:23చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.