Job · chapter 25 · verse 6
Job 25:6 in Telugu
మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
Mari nishchayamugaa puruguvanti manushyudu purugu vanti narudu aayana drushtiki pavitrudu kaaneradu gadaa.
Job 25:6 in English
- King James Version (KJV)
- How much less man, [that is] a worm? and the son of man, [which is] a worm?
- World English Bible (WEB)
- How much less man, who is a worm, and the son of man, who is a worm!”
- American Standard Version (ASV)
- How much less man, that is a worm! And the son of man, that is a worm!
- Bible in Basic English (BBE)
- How much less man who is an insect, and the son of man who is a worm!
- Darby Translation (DBY)
- How much less man, a worm, and the son of man, a worm!
- Webster's Bible (WBS)
- How much less man, [that is] a worm; and the son of man, [who is] a worm?
- Young's Literal Translation (YLT)
- How much less man — a grub, And the son of man — a worm!
Read in context
- 4నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
- 5ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు.
- 6మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
Cross references
- Isaiah 41:14 యెషయా 41:14పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
- Psalm 22:6 కీర్తనలు 22:6నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.
- Job 7:17 యోబు 7:17మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?
- Job 4:19 యోబు 4:19జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?
- Genesis 18:27 ఆదికాండము 18:27అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.