Job · chapter 26 · verse 13
Job 26:13 in Telugu
ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
Aayana oopiri viduvagaa aakaashavishaalamulaku andamu vachchunu. Aayana hastamu paaripovu mahaa sarpamunu podichenu.
Job 26:13 in English
- King James Version (KJV)
- By his spirit he hath garnished the heavens; his hand hath formed the crooked serpent.
- World English Bible (WEB)
- By his Spirit the heavens are garnished. His hand has pierced the swift serpent.
- American Standard Version (ASV)
- By his Spirit the heavens are garnished; His hand hath pierced the swift serpent.
- Bible in Basic English (BBE)
- By his wind the heavens become bright: by his hand the quickly moving snake was cut through.
- Darby Translation (DBY)
- By his Spirit the heavens are adorned; his hand hath formed the fleeing serpent.
- Webster's Bible (WBS)
- By his spirit he hath garnished the heavens; his hand hath formed the crooked serpent.
- Young's Literal Translation (YLT)
- By His Spirit the heavens He beautified, Formed hath His hand the fleeing serpent.
Read in context
- 11ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ మొంది అదరును
- 12తన బలమువలన ఆయన సముద్రమును రేపునుతన వివేకమువలన రాహాబును పగులగొట్టును.
- 13ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
- 14ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?
Cross references
- Isaiah 27:1 యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
- Psalm 104:30 కీర్తనలు 104:30నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.
- Psalm 74:13–14 కీర్తనలు 74:13–14నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి. మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
- Genesis 1:2 ఆదికాండము 1:2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
- Psalm 33:6–7 కీర్తనలు 33:6–7యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
- Revelation 12:9 ప్రకటన 12:9కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.