Job · chapter 27 · verse 11
Job 27:11 in Telugu
దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.
Devuni hastamunu goorchi nenu meeku upadeshinchedanu sarvashaktudu cheyu kriyalanu nenu daachipettanu.
Job 27:11 in English
- King James Version (KJV)
- I will teach you by the hand of God: [that] which [is] with the Almighty will I not conceal.
- World English Bible (WEB)
- I will teach you about the hand of God. I will not conceal that which is with the Almighty.
- American Standard Version (ASV)
- I will teach you concerning the hand of God; That which is with the Almighty will I not conceal.
- Bible in Basic English (BBE)
- I will give you teaching about the hand of God; I will not keep secret from you what is in the mind of the Ruler of all.
- Darby Translation (DBY)
- I will teach you concerning the hand of God; what is with the Almighty will I not conceal.
- Webster's Bible (WBS)
- I will teach you by the hand of God: [that] which [is] with the Almighty will I not conceal.
- Young's Literal Translation (YLT)
- I shew you by the hand of God, That which [is] with the Mighty I hide not.
Read in context
- 9వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?
- 10వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?
- 11దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.
- 12మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు చుందురు?
- 13దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము
Cross references
- Psalm 71:17 కీర్తనలు 71:17దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.
- Job 4:3–4 యోబు 4:3–4అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.
- Isaiah 8:11 యెషయా 8:11ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
- Job 6:10 యోబు 6:10అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును
- Deuteronomy 4:5 ద్వితీయోపదేశకాండము 4:5నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
- Acts 20:20 అపొస్తలుల కార్యములు 20:20మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,
- Job 32:8–10 యోబు 32:8–10అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు. కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.