Job · chapter 28 · verse 15
Job 28:15 in Telugu
సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.
Suvarnamu daaniki saatiyainadi kaadu daani viluvakorakai vendi toocharaadu.
Job 28:15 in English
- King James Version (KJV)
- It cannot be gotten for gold, neither shall silver be weighed [for] the price thereof.
- World English Bible (WEB)
- It can’t be gotten for gold, neither will silver be weighed for its price.
- American Standard Version (ASV)
- It cannot be gotten for gold, Neither shall silver be weighed for the price thereof.
- Bible in Basic English (BBE)
- Gold may not be given for it, or a weight of silver in payment for it.
- Darby Translation (DBY)
- Choice gold cannot be given for it, nor silver be weighed for its price.
- Webster's Bible (WBS)
- It cannot be obtained for gold, neither shall silver be weighed [for] the price of it.
- Young's Literal Translation (YLT)
- Gold is not given for it, Nor is silver weighed — its price.
Read in context
- 13నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.
- 14అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
- 15సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.
- 16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- 17సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
Cross references
- Proverbs 16:16 సామెతలు 16:16అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
- Proverbs 3:13–15 సామెతలు 3:13–15జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
- Proverbs 8:10–11 సామెతలు 8:10–11వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.
- Proverbs 8:19 సామెతలు 8:19మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
- Proverbs 8:17 సామెతలు 8:17నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
- Job 28:18 యోబు 28:18పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది