Job · chapter 28 · verse 16
Job 28:16 in Telugu
అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
Adi opheeru bangaaramunakainanu viluvagala gomedhikamunakainanu neelamunakainanu konabadunadi kaadu.
Job 28:16 in English
- King James Version (KJV)
- It cannot be valued with the gold of Ophir, with the precious onyx, or the sapphire.
- World English Bible (WEB)
- It can’t be valued with the gold of Ophir, with the precious onyx, or the sapphire.
- American Standard Version (ASV)
- It cannot be valued with the gold of Ophir, With the precious onyx, or the sapphire.
- Bible in Basic English (BBE)
- It may not be valued with the gold of Ophir, with the onyx of great price, or the sapphire.
- Darby Translation (DBY)
- It is not set in the balance with gold of Ophir, with the precious onyx, and the sapphire.
- Webster's Bible (WBS)
- It cannot be valued with the gold of Ophir, with the precious onyx, or the sapphire.
- Young's Literal Translation (YLT)
- It is not valued with pure gold of Ophir, With precious onyx and sapphire,
Read in context
- 14అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
- 15సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.
- 16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- 17సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
- 18పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
Cross references
- Ezekiel 28:13 యెహెజ్కేలు 28:13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
- Isaiah 13:12 యెషయా 13:12బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.
- Psalm 45:9 కీర్తనలు 45:9నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.
- Exodus 28:20 నిర్గమకాండము 28:20రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
- 1 Chronicles 29:4 1 దినవృత్తాంతములు 29:4గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను