Job · chapter 28 · verse 17
Job 28:17 in Telugu
సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
Suvarnamainanu sphatikamainanu daanito saatikaavu prashastamaina bangaaru nagalaku pratigaa adi iyyabadadu.
Job 28:17 in English
- King James Version (KJV)
- The gold and the crystal cannot equal it: and the exchange of it [shall not be for] jewels of fine gold.
- World English Bible (WEB)
- Gold and glass can’t equal it, neither will it be exchanged for jewels of fine gold.
- American Standard Version (ASV)
- Gold and glass cannot equal it, Neither shall it be exchanged for jewels of fine gold.
- Bible in Basic English (BBE)
- Gold and glass are not equal to it in price, and it may not be exchanged for jewels of the best gold.
- Darby Translation (DBY)
- Gold and glass cannot be compared to it, nor vessels of fine gold be its exchange.
- Webster's Bible (WBS)
- The gold and the crystal cannot equal it: and the exchange of it [shall not be for] jewels of fine gold.
- Young's Literal Translation (YLT)
- Not equal it do gold and crystal, Nor [is] its exchange a vessel of fine gold.
Read in context
- 15సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.
- 16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- 17సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు.
- 18పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
- 19కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
Cross references
- Revelation 22:1 ప్రకటన 22:1మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి
- Ezekiel 1:22 యెహెజ్కేలు 1:22మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను.
- Revelation 21:11 ప్రకటన 21:11దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
- Revelation 4:6 ప్రకటన 4:6మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.
- Proverbs 16:16 సామెతలు 16:16అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.