Job · chapter 28 · verse 25
Job 28:25 in Telugu
గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
Gaaliki inta baruvu undavalenani aayana niyaminchi nappudu pramaanamunubatti jalamulaku inta kolatayani aayana vaatini kolichi choochinappudu
Job 28:25 in English
- King James Version (KJV)
- To make the weight for the winds; and he weigheth the waters by measure.
- World English Bible (WEB)
- He establishes the force of the wind. Yes, he measures out the waters by measure.
- American Standard Version (ASV)
- To make a weight for the wind: Yea, he meteth out the waters by measure.
- Bible in Basic English (BBE)
- When he made a weight for the wind, measuring out the waters;
- Darby Translation (DBY)
- In making a weight for the wind, and meting out the waters by measure,
- Webster's Bible (WBS)
- To make the weight for the winds; and he weigheth the waters by measure.
- Young's Literal Translation (YLT)
- To make for the wind a weight, And the waters He meted out in measure.
Read in context
- 23దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
- 24ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
- 25గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
- 26వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు
- 27ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
Cross references
- Psalm 135:7 కీర్తనలు 135:7భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
- Isaiah 40:12 యెషయా 40:12తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?
- Job 12:15 యోబు 12:15ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.