Job · chapter 28 · verse 27
Job 28:27 in Telugu
ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
Aayana daani choochi bayaluparachenu daanini sthaapanachesi daani parishodhinchenu.
Job 28:27 in English
- King James Version (KJV)
- Then did he see it, and declare it; he prepared it, yea, and searched it out.
- World English Bible (WEB)
- then he saw it, and declared it. He established it, yes, and searched it out.
- American Standard Version (ASV)
- Then did he see it, and declare it; He established it, yea, and searched it out.
- Bible in Basic English (BBE)
- Then he saw it, and put it on record; he gave it its fixed form, searching it out completely.
- Darby Translation (DBY)
- Then did he see it, and declare it; he established it, yea, and searched it out;
- Webster's Bible (WBS)
- Then did he see it, and declare it; he prepared it, yea, and searched it out.
- Young's Literal Translation (YLT)
- Then He hath seen and declareth it, He hath prepared it, and also searched it out,
Read in context
- 25గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
- 26వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు
- 27ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
- 28మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
Cross references
- Psalm 19:1 కీర్తనలు 19:1ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
- Proverbs 8:22–29 సామెతలు 8:22–29పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు