Proverbs · chapter 8 · verse 22
Proverbs 8:22 in Telugu
పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
Poorvakaalamandu tana srushtyaarambhamuna tana kaarya mulalo prathamamainadaanigaa yehovaa nannu kalugajesenu.
Proverbs 8:22 in English
- King James Version (KJV)
- The LORD possessed me in the beginning of his way, before his works of old.
- World English Bible (WEB)
- “The LORD possessed me in the beginning of his work, before his deeds of old.
- American Standard Version (ASV)
- Jehovah possessed me in the beginning of his way, Before his works of old.
- Bible in Basic English (BBE)
- The Lord made me as the start of his way, the first of his works in the past.
- Darby Translation (DBY)
- Jehovah possessed me in the beginning of his way, before his works of old.
- Webster's Bible (WBS)
- The LORD possessed me in the beginning of his way, before his works of old.
- Young's Literal Translation (YLT)
- Jehovah possessed me — the beginning of His way, Before His works since then.
Read in context
- 20నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.
- 21నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.
- 22పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
- 23అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
- 24ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
Cross references
- John 1:1–2 యోహాను 1:1–2ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
- Colossians 1:17 కొలొస్సయులకు 1:17ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
- Proverbs 3:19 సామెతలు 3:19జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
- Psalm 104:24 కీర్తనలు 104:24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
- Job 28:26–28 యోబు 28:26–28వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.