Job · chapter 3 · verse 12
Job 3:12 in Telugu
మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని?
Mokaallameeda nannela unchukoniri?nenela stanamulanu kudichitini?
Job 3:12 in English
- King James Version (KJV)
- Why did the knees prevent me? or why the breasts that I should suck?
- World English Bible (WEB)
- Why did the knees receive me? Or why the breast, that I should nurse?
- American Standard Version (ASV)
- Why did the knees receive me? Or why the breasts, that I should suck?
- Bible in Basic English (BBE)
- Why did the knees take me, or why the breasts that they might give me milk?
- Darby Translation (DBY)
- Why did the knees meet me? and wherefore the breasts, that I should suck?
- Webster's Bible (WBS)
- Why did the knees receive me? or why the breasts that I should be nursed?
- Young's Literal Translation (YLT)
- Wherefore have knees been before me? And what [are] breasts, that I suck?
Read in context
- 10అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?
- 11గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?
- 12మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని?
- 13లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును
- 14తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.
Cross references
- Genesis 30:3 ఆదికాండము 30:3అందుకామె - నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి
- Isaiah 66:12 యెషయా 66:12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.
- Genesis 50:23 ఆదికాండము 50:23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
- Ezekiel 16:4–5 యెహెజ్కేలు 16:4–5నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.