Job · chapter 3 · verse 10
Job 3:10 in Telugu
అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?
Adi vekuva kanureppalanu choodakundunu gaakaputtukalone nenela chaavakapotini?
Job 3:10 in English
- King James Version (KJV)
- Because it shut not up the doors of my [mother’s] womb, nor hid sorrow from mine eyes.
- World English Bible (WEB)
- because it didn’t shut up the doors of my mother’s womb, nor did it hide trouble from my eyes.
- American Standard Version (ASV)
- Because it shut not up the doors of my [mother’s] womb, Nor hid trouble from mine eyes.
- Bible in Basic English (BBE)
- Because it did not keep the doors of my mother's body shut, so that trouble might be veiled from my eyes.
- Darby Translation (DBY)
- Because it shut not up the doors of the womb that bore me, and hid not trouble from mine eyes.
- Webster's Bible (WBS)
- Because it prevented not my birth, nor hid sorrow from my eyes.
- Young's Literal Translation (YLT)
- Because it hath not shut the doors Of the womb that was mine! And hide misery from mine eyes.
Read in context
- 8దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక.
- 9అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక
- 10అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?
- 11గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?
- 12మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని?
Cross references
- Ecclesiastes 6:3–5 ప్రసంగి 6:3–5ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది.
- Genesis 20:18 ఆదికాండము 20:18ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.
- Jeremiah 20:17 యిర్మీయా 20:17యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక
- Job 23:2 యోబు 23:2నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది
- 1 Samuel 1:5 1 సమూయేలు 1:5హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.
- Genesis 29:31 ఆదికాండము 29:31లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.
- Job 6:2–3 యోబు 6:2–3నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక. ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల ఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
- Ecclesiastes 11:10 ప్రసంగి 11:10లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.
- Job 10:1 యోబు 10:1నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను
- Job 10:18–19 యోబు 10:18–19గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు; అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.