Job · chapter 3 · verse 16
Job 3:16 in Telugu
అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.
Akaalasambhavamai kantabadakayunna pindamuvantivaadanai lekapoyi yundunu. Velugu choodani biddalavale lekapoyi yundunu.
Job 3:16 in English
- King James Version (KJV)
- Or as an hidden untimely birth I had not been; as infants [which] never saw light.
- World English Bible (WEB)
- or as a hidden untimely birth I had not been, as infants who never saw light.
- American Standard Version (ASV)
- Or as a hidden untimely birth I had not been, As infants that never saw light.
- Bible in Basic English (BBE)
- Or as a child dead at birth I might never have come into existence; like young children who have not seen the light.
- Darby Translation (DBY)
- Or as a hidden untimely birth I had not been; as infants that have not seen the light.
- Webster's Bible (WBS)
- Or as a hidden untimely birth I had not been; as infants [which] never saw light.
- Young's Literal Translation (YLT)
- (Or as a hidden abortion I am not, As infants — they have not seen light.)
Read in context
- 14తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.
- 15బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును.
- 16అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.
- 17అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు
- 18బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు
Cross references
- Psalm 58:8 కీర్తనలు 58:8వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
- Ecclesiastes 6:3 ప్రసంగి 6:3ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను
- 1 Corinthians 15:8 1 కొరింథీయులకు 15:8అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;