Job · chapter 3 · verse 25
Job 3:25 in Telugu
ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
Edi vachchunani nenu bahugaa bhayapaditino adiyenaaku sambhavinchuchunnadinaaku bheeti puttinchinade naameediki vachchuchunnadi.
Job 3:25 in English
- King James Version (KJV)
- For the thing which I greatly feared is come upon me, and that which I was afraid of is come unto me.
- World English Bible (WEB)
- For the thing which I fear comes on me, that which I am afraid of comes to me.
- American Standard Version (ASV)
- For the thing which I fear cometh upon me, And that which I am afraid of cometh unto me.
- Bible in Basic English (BBE)
- For I have a fear and it comes on me, and my heart is greatly troubled.
- Darby Translation (DBY)
- For I feared a fear, and it hath come upon me, and that which I dreaded hath come to me.
- Webster's Bible (WBS)
- For the thing which I greatly feared hath come upon me, and that which I dreaded hath come to me.
- Young's Literal Translation (YLT)
- For a fear I feared and it meeteth me, And what I was afraid of doth come to me.
Read in context
- 23మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
- 24భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.
- 25ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
- 26నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.
Cross references
- Job 1:5 యోబు 1:5వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
- Job 30:15 యోబు 30:15భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
- Job 31:23 యోబు 31:23దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.