Job · chapter 30 · verse 12
Job 30:12 in Telugu
నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.
Naa kudiprakkanu allarimooka lechunu vaaru naa kaallanu totrillacheyuduru pattanamunaku muttadidibba vesinatlu tama naashana prayatnamulanu naameeda saaginturu.
Job 30:12 in English
- King James Version (KJV)
- Upon [my] right [hand] rise the youth; they push away my feet, and they raise up against me the ways of their destruction.
- World English Bible (WEB)
- On my right hand rise the rabble. They thrust aside my feet. They cast their ways of destruction up against me.
- American Standard Version (ASV)
- Upon my right hand rise the rabble; They thrust aside my feet, And they cast up against me their ways of destruction.
- Bible in Basic English (BBE)
- The lines of his men of war put themselves in order, and make high their ways of destruction against me:
- Darby Translation (DBY)
- At [my] right hand rise the young brood; they push away my feet, and raise up against me their pernicious ways;
- Webster's Bible (WBS)
- Upon [my] right [hand] rise the youth; they push away my feet, and they raise up against me the ways of their destruction.
- Young's Literal Translation (YLT)
- On the right hand doth a brood arise, My feet they have cast away, And they raise up against me, Their paths of calamity.
Read in context
- 10వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు
- 11ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
- 12నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.
- 13వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు
- 14గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
Cross references
- Job 19:12 యోబు 19:12ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారము చుట్టు దిగిరి.
- Psalm 140:4–5 కీర్తనలు 140:4–5యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు. గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా. )
- Job 19:18 యోబు 19:18చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.
- Isaiah 3:5 యెషయా 3:5ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.