Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 30 · verse 13

Job 30:13 in Telugu

వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు

Vaaru niraadhaarulainanu naa maargamunu paaducheyuduru naameediki vachchina aapadanu mari yadhikamu kaluga jeyuduru

Job 30:13 in English

King James Version (KJV)
They mar my path, they set forward my calamity, they have no helper.
World English Bible (WEB)
They mar my path. They promote my destruction without anyone’s help.
American Standard Version (ASV)
They mar my path, They set forward my calamity, [Even] men that have no helper.
Bible in Basic English (BBE)
They have made waste my roads, with a view to my destruction; his bowmen come round about me;
Darby Translation (DBY)
They mar my path, they set forward my calamity, without any to help them;
Webster's Bible (WBS)
They mar my path, they set forward my calamity, they have no helper.
Young's Literal Translation (YLT)
They have broken down my path, By my calamity they profit, 'He hath no helper.'

Read in context

  1. 11ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
  2. 12నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.
  3. 13వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు
  4. 14గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
  5. 15భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
Read all of Job 30

Cross references

Original words (Hebrew)

Job 30:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.