Job · chapter 30 · verse 14
Job 30:14 in Telugu
గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
Goppa gandigunda jalapravaahamu vachchunatlu vaaru vachchedaru aa vinaashamulo vaaru kottukonipovuduru.
Job 30:14 in English
- King James Version (KJV)
- They came [upon me] as a wide breaking in [of waters:] in the desolation they rolled themselves [upon me].
- World English Bible (WEB)
- As through a wide breach they come. They roll themselves in amid the ruin.
- American Standard Version (ASV)
- As through a wide breach they come: In the midst of the ruin they roll themselves [upon me].
- Bible in Basic English (BBE)
- As through a wide broken place in the wall they come on, I am overturned by the shock of their attack.
- Darby Translation (DBY)
- They come in as through a wide breach: amid the confusion they roll themselves onward.
- Webster's Bible (WBS)
- They came [upon me] as a wide breaking in [of waters] : in the desolation they rolled themselves [upon me] .
- Young's Literal Translation (YLT)
- As a wide breach they come, Under the desolation have rolled themselves.
Read in context
- 12నా కుడిప్రక్కను అల్లరిమూక లేచును వారు నా కాళ్లను తొట్రిల్లచేయుదురు పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నామీద సాగింతురు.
- 13వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు
- 14గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
- 15భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
- 16నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి
Cross references
- Psalm 18:4 కీర్తనలు 18:4మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
- Isaiah 8:7–8 యెషయా 8:7–8కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
- Job 22:16 యోబు 22:16వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
- Psalm 69:14–15 కీర్తనలు 69:14–15నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము. నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.