Job · chapter 30 · verse 27
Job 30:27 in Telugu
నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను.
Naa pegulu maanaka manduchunnavi apaayadinamulu nannedurkonenu.
Job 30:27 in English
- King James Version (KJV)
- My bowels boiled, and rested not: the days of affliction prevented me.
- World English Bible (WEB)
- My heart is troubled, and doesn’t rest. Days of affliction have come on me.
- American Standard Version (ASV)
- My heart is troubled, and resteth not; Days of affliction are come upon me.
- Bible in Basic English (BBE)
- My feelings are strongly moved, and give me no rest; days of trouble have overtaken me.
- Darby Translation (DBY)
- My bowels well up, and rest not; days of affliction have confronted me.
- Webster's Bible (WBS)
- My bowels boiled, and rested not: the days of affliction came upon me.
- Young's Literal Translation (YLT)
- My bowels have boiled, and have not ceased, Gone before me have days of affliction.
Read in context
- 25బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?
- 26నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.
- 27నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను.
- 28సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
- 29నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
Cross references
- Lamentations 2:11 విలాపవాక్యములు 2:11నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.
- Lamentations 1:20 విలాపవాక్యములు 1:20యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.
- Jeremiah 31:20 యిర్మీయా 31:20ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 4:19 యిర్మీయా 4:19నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?
- Psalm 22:4 కీర్తనలు 22:4మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.