Job · chapter 30 · verse 29
Job 30:29 in Telugu
నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
Nenu nakkalaku sodarudanaitini nippukolla jatakaadanaitini.
Job 30:29 in English
- King James Version (KJV)
- I am a brother to dragons, and a companion to owls.
- World English Bible (WEB)
- I am a brother to jackals, and a companion to ostriches.
- American Standard Version (ASV)
- I am a brother to jackals, And a companion to ostriches.
- Bible in Basic English (BBE)
- I have become a brother to the jackals, and go about in the company of ostriches.
- Darby Translation (DBY)
- I am become a brother to jackals, and a companion of ostriches.
- Webster's Bible (WBS)
- I am a brother to dragons, and a companion to owls.
- Young's Literal Translation (YLT)
- A brother I have been to dragons, And a companion to daughters of the ostrich.
Read in context
- 27నా పేగులు మానక మండుచున్నవి అపాయదినములు నన్నెదుర్కొనెను.
- 28సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.
- 29నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
- 30నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
- 31నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
Cross references
- Micah 1:8 మీకా 1:8దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.
- Psalm 102:6 కీర్తనలు 102:6నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
- Job 17:14 యోబు 17:14నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
- Malachi 1:3 మలాకీ 1:3ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.
- Psalm 44:19 కీర్తనలు 44:19అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
- Isaiah 38:14 యెషయా 38:14మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.
- Isaiah 13:21–22 యెషయా 13:21–22నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.