Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 31 · verse 27

Job 31:27 in Telugu

నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.

Naa hrudayamu rahasyamugaa prerepimpabadi vaaritattu choochi naa noru muddupettinayedalanu paramunanunna devuni drushtiki nenu veshadhaari navudunu.

Job 31:27 in English

King James Version (KJV)
And my heart hath been secretly enticed, or my mouth hath kissed my hand:
World English Bible (WEB)
and my heart has been secretly enticed, and my hand threw a kiss from my mouth;
American Standard Version (ASV)
And my heart hath been secretly enticed, And my mouth hath kissed my hand:
Bible in Basic English (BBE)
A secret feeling of worship came into my heart, and my hand gave kisses from my mouth;
Darby Translation (DBY)
And my heart have been secretly enticed, so that my mouth kissed my hand:
Webster's Bible (WBS)
And my heart hath been secretly enticed, or my mouth hath kissed my hand:
Young's Literal Translation (YLT)
And my heart is enticed in secret, And my hand doth kiss my mouth,

Read in context

  1. 25నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
  2. 26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
  3. 27నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
  4. 28అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
  5. 29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
Read all of Job 31

Cross references

Original words (Hebrew)

Job 31:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.