Job · chapter 31 · verse 40
Job 31:40 in Telugu
గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
Godhumalaku pratigaa mullunu yavalaku pratigaa kalupunu molachunu gaaka. Yobu vaakyamulu intatito samaaptamu laayenu.
Job 31:40 in English
- King James Version (KJV)
- Let thistles grow instead of wheat, and cockle instead of barley. The words of Job are ended.
- World English Bible (WEB)
- let briers grow instead of wheat, and stinkweed instead of barley.” The words of Job are ended.
- American Standard Version (ASV)
- Let thistles grow instead of wheat, And cockle instead of barley. The words of Job are ended.
- Bible in Basic English (BBE)
- Then in place of grain let thorns come up, and in place of barley evil-smelling plants.
- Darby Translation (DBY)
- Let thistles grow instead of wheat, and tares instead of barley. The words of Job are ended.
- Webster's Bible (WBS)
- Let thistles grow instead of wheat, and cockle instead of barley. The words of Job are ended.
- Young's Literal Translation (YLT)
- Instead of wheat let a thorn go forth, And instead of barley a useless weed! The words of Job are finished.
Read in context
- 38నా భూమి నామీద మొఱ్ఱపెట్టిన యెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల
- 39క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను
- 40గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
Cross references
- Zephaniah 2:9 జెఫన్యా 2:9నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.
- Isaiah 7:23 యెషయా 7:23ఆ దినమున వెయ్యి వెండి నాణముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలు రక్కసి చెట్లును పెరుగును.
- Malachi 1:3 మలాకీ 1:3ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.
- Genesis 3:17–18 ఆదికాండము 3:17–18ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;
- Psalm 72:20 కీర్తనలు 72:20యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.