Psalms · chapter 72 · verse 20
Psalm 72:20 in Telugu
యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
Yeshshayi kumaarudagu daaveedu praarthanalu mugisenu.
Psalm 72:20 in English
- King James Version (KJV)
- The prayers of David the son of Jesse are ended.
- World English Bible (WEB)
- This ends the prayers by David, the son of Jesse.
- American Standard Version (ASV)
- The prayers of David the son of Jesse are ended.
- Bible in Basic English (BBE)
- The prayers of David, the son of Jesse, are ended.
- Darby Translation (DBY)
- The prayers of David the son of Jesse are ended.
- Webster's Bible (WBS)
- The prayers of David the son of Jesse are ended.
- Young's Literal Translation (YLT)
- The prayers of David son of Jesse have been ended.
Read in context
- 18దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
- 19ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్. ఆమేన్.
- 20యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
Cross references
- 2 Samuel 23:1 2 సమూయేలు 23:1దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే;యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.
- Jeremiah 51:64 యిర్మీయా 51:64నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
- Luke 24:51 లూకా 24:51వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.
- Job 31:40 యోబు 31:40గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.