Job · chapter 31 · verse 6
Job 31:6 in Telugu
నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
Nenu yathaarthudanai yunnaanani devudu telisi konunatlu
Job 31:6 in English
- King James Version (KJV)
- Let me be weighed in an even balance, that God may know mine integrity.
- World English Bible (WEB)
- (let me be weighed in an even balance, that God may know my integrity);
- American Standard Version (ASV)
- (Let me be weighed in an even balance, That God may know mine integrity);
- Bible in Basic English (BBE)
- (Let me be measured in upright scales, and let God see my righteousness:)
- Darby Translation (DBY)
- (Let me be weighed in an even balance, and God will take knowledge of my blamelessness;)
- Webster's Bible (WBS)
- Let me be weighed in an even balance, that God may know my integrity.
- Young's Literal Translation (YLT)
- He doth weigh me in righteous balances, And God doth know my integrity.
Read in context
- 4ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా
- 5అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల
- 6నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
- 7న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
- 8నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.
Cross references
- Psalm 7:8–9 కీర్తనలు 7:8–9యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,
- Daniel 5:27 దానియేలు 5:27ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.
- Matthew 7:23 మత్తయి 7:23అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
- Isaiah 26:7 యెషయా 26:7నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని
- 1 Samuel 2:3 1 సమూయేలు 2:3యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.
- Psalm 17:2–3 కీర్తనలు 17:2–3నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను
- Job 6:2 యోబు 6:2నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక.
- Joshua 22:22 యెహోషువ 22:22దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగు బాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.
- Psalm 139:23 కీర్తనలు 139:23దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
- Psalm 1:6 కీర్తనలు 1:6నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
- Proverbs 16:11 సామెతలు 16:11న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
- Micah 6:11 మీకా 6:11తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?