Daniel · chapter 5 · verse 27
Daniel 5:27 in Telugu
ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.
Pheren anagaa nee raajyamu neeyoddanundi vibhaagimpabadi maadeeyulakunu paaraseekulakunu iyyabadunu.
Daniel 5:27 in English
- King James Version (KJV)
- TEKEL; Thou art weighed in the balances, and art found wanting.
- World English Bible (WEB)
- TEKEL: you are weighed in the balances, and are found wanting.
- American Standard Version (ASV)
- TEKEL; thou art weighed in the balances, and art found wanting.
- Bible in Basic English (BBE)
- Tekel; you have been put in the scales and seen to be under weight.
- Darby Translation (DBY)
- TEKEL, Thou art weighed in the balances, and art found wanting;
- Webster's Bible (WBS)
- TEKEL; Thou art weighed in the balances, and art found wanting.
- Young's Literal Translation (YLT)
- Weighed — Thou art weighed in the balances, and hast been found lacking.
Read in context
- 25ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.
- 26టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.
- 27ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.
- 28బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని
- 29మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి.
Cross references
- Job 31:6 యోబు 31:6నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
- Psalm 62:9 కీర్తనలు 62:9అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
- 1 Corinthians 3:13 1 కొరింథీయులకు 3:13వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
- Jeremiah 6:30 యిర్మీయా 6:30యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.
- Ezekiel 22:18–20 యెహెజ్కేలు 22:18–20నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టు వంటివారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.
- Matthew 22:11–12 మత్తయి 22:11–12రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.