Job · chapter 35 · verse 3
Job 35:3 in Telugu
ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా?
Ide nyaayamani neeku tochinadaa? Devuni neetikanna nee neeti yekkuvani neevanukonu chunnaavaa?
Job 35:3 in English
- King James Version (KJV)
- For thou saidst, What advantage will it be unto thee? [and], What profit shall I have, [if I be cleansed] from my sin?
- World English Bible (WEB)
- that you ask, ‘What advantage will it be to you? What profit will I have, more than if I had sinned?’
- American Standard Version (ASV)
- That thou sayest, What advantage will it be unto thee? [And], What profit shall I have, more than if I had sinned?
- Bible in Basic English (BBE)
- What profit is it to me, and how am I better off than if I had done wrong?
- Darby Translation (DBY)
- For thou hast asked of what profit it is unto thee: what do I gain more than if I had sinned?
- Webster's Bible (WBS)
- For thou saidst, What advantage will it be to thee? [and] , What profit shall I have, [if I be cleansed] from my sin?
- Young's Literal Translation (YLT)
- For thou sayest, 'What doth it profit Thee! What do I profit from my sin?'
Read in context
- 1మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
- 2నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే?
- 3ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా?
- 4నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
- 5ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
Cross references
- Job 34:9 యోబు 34:9నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.
- Malachi 3:14 మలాకీ 3:14దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,
- Job 9:30–31 యోబు 9:30–31నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
- Job 9:21–22 యోబు 9:21–22నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే కావున - యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.
- Job 10:15 యోబు 10:15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
- Job 31:2 యోబు 31:2ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును? ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
- Job 21:15 యోబు 21:15మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
- Psalm 73:13 కీర్తనలు 73:13నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే