Job · chapter 35 · verse 6
Job 35:6 in Telugu
నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
Neevu paapamuchesinanu aayanaku neevemaina chesitivaa? Nee atikramamulu vistarinchinanu aayanaku neevemaina chesitivaa?
Job 35:6 in English
- King James Version (KJV)
- If thou sinnest, what doest thou against him? or [if] thy transgressions be multiplied, what doest thou unto him?
- World English Bible (WEB)
- If you have sinned, what effect do you have against him? If your transgressions are multiplied, what do you do to him?
- American Standard Version (ASV)
- If thou hast sinned, what effectest thou against him? And if thy transgressions be multiplied, what doest thou unto him?
- Bible in Basic English (BBE)
- If you have done wrong, is he any the worse for it? and if your sins are great in number, what is it to him?
- Darby Translation (DBY)
- If thou sinnest, what doest thou against him? If thy transgressions be multiplied, what doest thou unto him?
- Webster's Bible (WBS)
- If thou sinnest, what doest thou against him? or [if] thy transgressions are multiplied, what doest thou to him?
- Young's Literal Translation (YLT)
- If thou hast sinned, what dost thou against Him? And thy transgressions have been multiplied, What dost thou to Him?
Read in context
- 4నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
- 5ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
- 6నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
- 7నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
- 8నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.
Cross references
- Jeremiah 7:19 యిర్మీయా 7:19నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.
- Proverbs 8:36 సామెతలు 8:36నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.
- Proverbs 9:12 సామెతలు 9:12నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.