Job · chapter 36 · verse 28
Job 36:28 in Telugu
మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
Meghamulu vaatini kummarinchunu manushyulameediki avi samruddhigaa digunu.
Job 36:28 in English
- King James Version (KJV)
- Which the clouds do drop [and] distil upon man abundantly.
- World English Bible (WEB)
- which the skies pour down and which drop on man abundantly.
- American Standard Version (ASV)
- Which the skies pour down And drop upon man abundantly.
- Bible in Basic English (BBE)
- Flowing down from the sky, and dropping on the peoples.
- Darby Translation (DBY)
- Which the skies pour down [and] drop upon man abundantly.
- Webster's Bible (WBS)
- Which the clouds do drop [and] distill upon man abundantly.
- Young's Literal Translation (YLT)
- Which clouds do drop, They distil on man abundantly.
Read in context
- 26ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
- 27ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
- 28మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
- 29మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
- 30ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
Cross references
- Proverbs 3:20 సామెతలు 3:20ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
- Genesis 7:11–12 ఆదికాండము 7:11–12నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.
- Job 37:11–13 యోబు 37:11–13మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.